Posts

Showing posts from February, 2023

Review: The Racketeer

Image
The Racketeer by John Grisham My rating: 5 of 5 stars Grisham is the master of fiction around prisons and federal systems. This book is no exception. It dwells into the story right from the beginning and never swirls a bit till the end. The plot, the style of narration, the twists, and the building of characters have the signature of Grisham at every instance. View all my reviews

The Lion and The Jackals

  Long ago, a lion, a few jackals, deer, and other animals lived in a forest.  The lion used to hunt daily to satisfy his hunger. Because jackals do not know how to hunt according to their natural behavior, they spend time eating the remaining meat while the lion hunts and eats.  Some time passed like that. One day, one jackal's hunger was not satisfied as it got less meat. It then thought and said to another fox, "Every day we eat what the lion has left. Because the lion is eating more, we do not get enough meat. If the same lion is not there, we can eat all the deer in the forest." The jackal who heard that told the other jackals the same thing. So all the foxes come up with a plan. According to their plan, the jackals poisoned the meat of a naturally dead rabbit and went to the lion and said, "Lion, we are living on what you eat every day, so we brought this rabbit meat as a gesture of courtesy." The lion who believed those words ate the meat and died.  After

దురాశ దుఃఖానికి చేటు - సింహం నక్కల కథ

 అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక సింహం, కొన్ని నక్కలు, కొన్ని జింకలు ఇంకా ఇతర జంతువులు ఉన్నాయి.  సింహం రోజూ వేటాడి తన ఆకలి తీర్చుకునేది. నక్కలు వాటి సహజ ప్రవర్తన రీత్యా వేటాడటం తెలియకపోవడంతో సింహం వేటాడి తినగా మిగిలిన మాంసం తింటూ కాలం గడిపేవి.  కొంత కాలం అలా గడిచింది. ఒక రోజు ఒక నక్కకి ఆకలి తీరలేదు. అది అప్పుడు ఆలోచించి వేరే నక్కతో ఇలా అంది, "రోజూ సింహం మిగిల్చింది తింటున్నాము. సింహం ఎక్కువ తినడం వలన మనకి కావలసిన అంత మాంసం దొరకట్లేదు. అదే సింహం లేకపోతే మొత్తం అడవిలో ఉన్న జింకల్ని మనమే తినొచ్చు." అని అంటుంది.  అది విన్న నక్క మిగిలిన నక్కలకి కూడా ఆ విషయం చెబుతుంది. అలా నక్కలు అన్నీ కలిసి ఒక పథకం పన్నుతాయి. నక్కలు వాటి పథకం ప్రకారం ఒక రోజు సహజ సిద్దంగా చనిపోయిన ఒక కుందేలు మాంసంలో విషం కలిపి సింహం దగ్గరికి వెళ్ళి, "సింహమా, మేము రోజూ నువ్వు తినగా మిగిలింది తిని బ్రతుకుతున్నాము కదా అందుకోసం కృతజ్ఞతగా ఈ కుందేలు మాంసం తీసుకుని వచ్చాము." అని చెబుతాయి. ఆ మాటలు నమ్మిన సింహం ఆ మాంసం తిని చనిపోతుంది.  సింహం చనిపోయిన తర్వాత వేటాడటం తెలియని నక్కలు ఆకలితో అలమటించడం మొదలైంది. వేటాడటం